ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు

66చూసినవారు
ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు
ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు. సురక్షితం కాని ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయనాలు ఉంటాయి, ఇవి దాదాపు 200 వ్యాధులకు దారితీస్తాయి. ఇందులో డయేరియా నుండి క్యాన్సర్ వరకు అన్నీ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కలుషిత ఆహారం కారణంగా దాదాపు 4,20,000 మంది మరణాలు సంభవించాయి. ఇందులో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఆరోగ్యం సరిగా లేని వారు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్