హలో సార్ మీ ఓటెవరికి ,? ఓటర్లకు ఫోన్ కాల్స్

562చూసినవారు
హలో సార్ మీ ఓటెవరికి ,? ఓటర్లకు ఫోన్ కాల్స్
ఓ వైపు ఎన్నికల ప్రచారంతో మైకులు మార్మోగుతుండగా మరోవైపు సెల్ ఫోన్ కాల్స్ ఓటర్లకు హోరెత్తిస్తున్నాయి. రోజుకు ఏడెనిమిది సార్లు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరపున కాల్స్ వస్తున్నాయి. హలో సార్ మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు వంటి వివరాలతో విసిగెత్తిస్తున్నారు. బిజీ సమయాల్లో కొత్త నంబర్ నుంచి వస్తున్న కాల్స్ చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులని లిఫ్ట్ చేస్తే చివరకు ప్రచార సమాచారం వస్తోంది.
Job Suitcase

Jobs near you