
మహిళలకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై ప్రణాళిక: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సైన్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. స్టెమ్ కోర్సుల్లో అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు.