108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

71చూసినవారు
108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు
108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2024లో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య 13 లక్షలు మంది ఉన్నారు. కెనడాలో 4.27 లక్షలు, అమెరికాలో 3.37 లక్షలు. చైనాలో 8580, ఉక్రెయిన్‌లో 2510 మంది ఉన్నారు. ఈ ఏడాది విదేశాల్లో హింసాత్మక దాడుల్లో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. ప్రమాదాలు, ఆరోగ్య కారణాలతో 124 మంది ప్రాణాలు కోల్పోయారని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్