భారత్‌లో 2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌

76చూసినవారు
భారత్‌లో 2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌
2025 డిసెంబర్ నెలలో జరిగే హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో తొలిసారి మొత్తం అన్ని జట్లు పాల్గొననున్నాయి. ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. విశాలమైన, విభిన్నమైన జాతీయ సంఘాలతో ఆడేందుకు మరిన్ని అవకాశాలను అందించడం తమ సాధికారతగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్