తుపాను వల్ల మయన్మార్‌లో ఇప్పటివరకు 226 మంది మృతి (వీడియో)

66చూసినవారు
యాంగీ తుపాను మయన్మార్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాల వద్ద వరదలు పోటెత్తాయి. పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు 6.30 లక్షలమంది ప్రకృతి విపత్తుతో ప్రభావితమయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐరాస తెలిపింది.

సంబంధిత పోస్ట్