‘8 వసంతాలు’ టీజర్ విడుదల (VIDEO)

79చూసినవారు
MAD సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన హీరోయిన్‌ అనంతిక సానీల్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఈ మూవీని దర్శకుడు ఫణింద్ర తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఈ చిత్రం ఉండనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్