భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు!

51చూసినవారు
భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు!
భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు చేరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న బస్తర్‌ ఫైటర్స్‌ దళంలోకి సోమవారం మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. 2023లో ఎంపికైన వీరంతా వివిధ విభాగాల్లో శిక్షణ పొంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి నక్సలైట్ వ్యతిరేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్