స్పెయిన్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 95 మంది చనిపోయారు. దాదాపు 8600 మందిని వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి భారీగా వర్షం నీరు చేరింది. స్పెయిన్లో 1996 నుంచి ఈ స్థాయిలో వరదలు వస్తున్నాయని.. స్థానికులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.