ఉస్మానియా ఆస్పత్రిలో రోగులను నేలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తున్న వైద్యులు (వీడియో)

51చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఆస్పత్రిలో బెడ్లు లేక రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యులు సెలైన్ ఎక్కిస్తున్నారు. ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నట్లు రోగుల బంధువులు వెల్లడించారు. రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్