GREAT: 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ

581చూసినవారు
GREAT: 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రైతు బిడ్డ
పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమవుతోంది. అలాంటిది మంచిర్యాల(D) జన్నారం(M) రోటిగూడకు చెందిన సంతోష్ ఏకంగా 7 ఉద్యోగాలు సాధించారు. అతడి తల్లిదండ్రులు లచ్చన్న, రాజవ్వ రైతులు. 2023లో రైల్వేలో పాయింట్ మెన్, సింగరేణిలో Jr. అసిస్టెంట్, 2024లో గురుకులాల్లో TGT, PGT, జూ.లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. తాజాగా TGPSCలో జూ.లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికైన సంతోష్ అందులోనే చేరనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్