మృత్యువును జయించిన 90 ఏళ్ల వృద్దురాలు

59చూసినవారు
మృత్యువును జయించిన 90 ఏళ్ల వృద్దురాలు
ఇటీవల జపాన్‌లో 7.6 తీవ్రతో వచ్చిన భూకంపం దాటికి అక్కడ భవనాలు భారీగా కూలిపోయాయి. ఈ క్రమంలో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 5 రోజుల తర్వాత ఓ ఇంటి శిథిలాల కింద 90 ఏళ్ల వృద్ధురాలిని గుర్తించారు. వెంటనే ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 90 ఏళ్ల బామ్మ అయిదు రోజుల తర్వాత కూడా క్షేమంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఈ భూకంపం దాటికి 126 మంది చనిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you