నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు

58చూసినవారు
నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు
AP: నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రిపై కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమహేంద్రవరం గ్రామీణంలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్