50 ఏళ్లు దాటిన వాళ్లు హైదరాబాద్‌లో ఉండొద్దు: మహిళా ప్రొఫెసర్

85చూసినవారు
TG: చైనాలో వ్యవసాయానికి విశేష ప్రాధాన్యత ఇస్తారని ఓ మహిళా ప్రొఫెసర్ తెలిపారు. తాను చైనాలో పర్యటించి.. అనేక విషయాలను గమనించానని చెప్పారు. చైనాలో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొన్నారు. 50 ఏళ్ల వయసు దాటినవారు హైదరాబాద్‌ను వదిలి, పల్లెలకు వెళ్లి వ్యవసాయం చేయాలని సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సమర్ధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్