ఊహించని రీతిలో స్టంట్స్ చేస్తున్న పిల్లి.. (వైరల్ వీడియో)

55చూసినవారు
లెజెండరీ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ మూవీలో హీరో చేసిన స్టంట్స్ రేంజ్ లో ఓ పిల్లి స్టంట్స్ చేస్తూ అందరికీ షాకిచ్చింది. ఆ పిల్లి చాలా ఎత్తులో పక్కపక్కనే ఉన్న రెండు సన్నటి పైపులపై తన నాలుగు కాళ్లతో నడుస్తూ కనిపిస్తుంది. పిల్లి ఇరుకైన పైపులపై చాలా సింపుల్‌గా నడుస్తూ ముందుకు వెళ్తుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాకయ్యారు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్