విశాఖ మెట్రోకు నాలుగు కారిడార్లు

63చూసినవారు
విశాఖ మెట్రోకు నాలుగు కారిడార్లు
తొలిదశలో రూ.11,498 కోట్లతో విశాఖలో 3 కారిడార్లు చేపడతారు.
కారిడార్ 1: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు (34.40 కి.మీ, 29 స్టేషన్లు)
కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.07 కి.మీ, 6 స్టేషన్లు)
కారిడార్ 3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ, 7 స్టేషన్లు)
కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు (30.67 కి.మీ, 12 స్టేషన్లు - రెండో దశలో రూ.5,734 కోట్లతో నిర్మిస్తారు.)

సంబంధిత పోస్ట్