గర్భవతి అయిన సహోద్యోగికి విషం ఇచ్చిన కొలీగ్

2963చూసినవారు
గర్భవతి అయిన సహోద్యోగికి విషం ఇచ్చిన కొలీగ్
సెంట్రల్ హుబేయ్ ప్రావిన్స్‌లో ఒక మహిళా ఉద్యోగి .. గర్భవతి అయిన తన సహోద్యోగి తాగే నీటిలో అనుమానాస్పద పదార్థాన్ని కలిపింది. ఇదంతా అక్కడ డెస్క్ దగ్గర ఏర్పాటు చేసిన సెల్‌లో రికార్డయింది. విషయం తెలుసుకున్న గర్భవతి పోలీసులకు తెలియజేసింది. పోలీసుల విచారణలో గర్భవతి అయిన తన కొలిగ్ ప్రసూతి సెలవులపై వెళ్తే.. ఆ పని భారం మొత్తం తన మీద పడుతుందని.. ఇలా చేసినట్లు నిందితురాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్