మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి

53736చూసినవారు
మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి
ఫుడ్ కేటరింగ్ బిజినెస్ చేయాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా రూ.50 వేల లోన్ అందిస్తోంది. వీటితో వంట సామగ్రి, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు. ఈ లోన్‌ వడ్డీ రేట్లు మార్కెట్ ప్రకారం మారుతాయి. మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్