పార్కింగ్ విషయంలో గొడవ.. దారుణంగా కొట్టుకున్నారు (వీడియో)

63చూసినవారు
పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు సమీపంలో పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
Job Suitcase

Jobs near you