ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?

61చూసినవారు
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?
ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉంది. విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. కాగా, ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం ఈ నెల 31న ముగియనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్