నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ

62చూసినవారు
నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ
అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం మహారాష్ట్రలోని పింప్వి చించ్వాడ్‌లో నలుగురు అగ్ర నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ ఎన్‌పిపి పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ఆ నేతలు రాజీనామా చేసినట్లు సమాచారం. వీరు ఈ వారంలో శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్