వ్యక్తికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన పోలీస్ (వీడియో)

68చూసినవారు
గుండెపోటు వచ్చి పడిపోయిన ఓ వ్యక్తిని పక్కనే ఉన్న ఓ పోలీస్ అధికారి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో శనివారం రాత్రి దసరా సందర్భంగా రావణ్ దహన్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి పడిపోయాడు. వెంటనే స్పందించిన ACP (AJK) సునీల్ తివారీ అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపాడు.

సంబంధిత పోస్ట్