కుమారుడి తెగిన తలతో రోదించిన తల్లి

83చూసినవారు
కుమారుడి తెగిన తలతో రోదించిన తల్లి
యూపీలోని గౌరబాద్ పూర్ పరిధిలో జరిగిన ఓ ఘటన కన్నీళ్లు తెప్పిస్తుంది. తెగిన తన కుమారుడి తలను పట్టుకుని అమ్మ రోదిస్తున్న తీరు అందరి గుండెల్ని పిండేస్తోంది. కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూ తగాదా ఉంది. ఈ క్రమంలో రామ్ జిత్ కుటుంబానికి, ఆయన ప్రత్యర్థులకు గొడవ తలెత్తింది. మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ (17) తలను ప్రత్యర్థులు నరికేశారు. ఆ తలను ఒడిలోకి తీసుకుని ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

సంబంధిత పోస్ట్