వొడాఫోన్ ఐడియాకు ఊరట

84చూసినవారు
వొడాఫోన్ ఐడియాకు ఊరట
ప్రముఖ టెలికం కంపెనీలైన వొడాఫోన్ ఐడియాకు ఊరట లభించింది. భారీ మొత్తంలో లోన్ మంజూరుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రూ.14వేలకోట్ల అప్పు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. Vi 5జీ నెట్వర్క్ లాంచ్ చేయడం, అదనపు స్పెక్ట్రమ్ కొనుగోలు, పాత బాకీలు తీర్చేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. కాగా మరో రూ.25వేల కోట్ల నిధులు సమకూర్చుకునేందుకు కూడా సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్