తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం

79చూసినవారు
తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగించనున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారిగా ఉంటానన్నారు.