మందులకి రూ.7 వేలు కావాలి: మొగులయ్య

68చూసినవారు
మందులకి రూ.7 వేలు కావాలి: మొగులయ్య
పద్మశ్రీ మొగులయ్య మాట్లాడుతూ తన కుమారుల్లో ఒకరు మూర్చతో బాధపడుతున్నారని, తన ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. తనకు ప్రతినెలా మందుల కోసం కనీసం 7 వేల రూపాయలు కావాలని, ఇక సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు కూడా ఉన్నాయని.. అందుకే తాను కూలీగా మారి పనులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పదివేల రూపాయల గౌరవవేతనం ఇటీవల ఎందుకు నిలిపివేశారో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్