కోట్ల ఆస్తిని దానం చేసిన టీచరమ్మ

6002చూసినవారు
కోట్ల ఆస్తిని దానం చేసిన టీచరమ్మ
నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన గుర్రాల సరోజనమ్మ రిటైర్ట్ టీచర్. ఆమెకు పిల్లలు లేకపోవడంతో సమాజ శ్రేయస్సు కోసం ఆమె ఆస్తిని ధారపోసారు. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సొంత భవనం లేదని తెలుసుకున్న ఆమె తన సొంత ఇంటిని రాసిచ్చింది. ఆ ఇంటి విలువ రూ.2 కోట్లు. అంతేకాకుండా అద్దె ఇంట్లో ఉండే వారు చనిపోతే ఇంటి ఓనర్లు అంత్యక్రియలకు అనుమతించకపోవడం చూసి రూ.20 లక్షలతో ధర్మస్థల్ ను స్థాపించింది.

సంబంధిత పోస్ట్