ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

68చూసినవారు
ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
యూపీలోని హత్రాస్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 15 మంది చనిపోయారు. ఆగ్రా-అలీగఢ్ జాతీయ రహదారిపై ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వ్యాన్‌ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాదం గురించి తెలుసుకుని సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్