హాలీవుడ్‌ హంతకుడి గెటప్‌లో మార్క్‌ జుకర్‌బర్గ్‌

54చూసినవారు
హాలీవుడ్‌ హంతకుడి గెటప్‌లో మార్క్‌ జుకర్‌బర్గ్‌
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ‘హలోవీన్’ వేడుకల్లో సందడి చేశారు. తన భార్య, ముగ్గురు కుమార్తెలు పలు గెటప్పుల్లో ఆకట్టుకున్నారు. ‘జాన్ విక్’ హాలీవుడ్ సినిమాలోని హంతకుడి పాత్రలో మార్క్ జుకర్‌బర్గ్ కనిపించగా, తన భార్యా కుమార్తెలు బాలెరినా దుస్తుల్లో అలరించారు. కాగా ఆ ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్