గృహిణిగా ఉండేందుకు భర్తను ఆస్తిలో సగం వాటా కోరిన మహిళ!

62చూసినవారు
గృహిణిగా ఉండేందుకు భర్తను ఆస్తిలో సగం వాటా కోరిన మహిళ!
ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటూ కుటుంబం బాగోగులు చూడమని కోరిన భర్తను అతడి కంపెనీలో సగం వాటా కోరిన భార్య ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా తాము ఉన్నతస్థితిలో ఉండటంతో తనను ఉద్యోగం మానేసి గృహిణిగా ఉండాలని భర్త కోరినట్టు మహిళ చెప్పుకొచ్చింది. కుటుంబం, పిల్లలు బాగోగులు చూసుకోవాలని చెప్పాడని తెలిపింది. అయితే, తాను కెరీర్ వదులుకుని గృహిణిగా ఉండిపోవాలంటే భర్తను తన కంపెనీలో సగం వాటా కోరానని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :