ట్రంప్‌ దూకుడు.. బైడెన్‌ తడబాటు

62చూసినవారు
ట్రంప్‌ దూకుడు.. బైడెన్‌ తడబాటు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన చర్చ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల గందరగోళం తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. ట్రంప్‌ దూకుడు ప్రదర్శించగా.. బైడెన్‌ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు.

సంబంధిత పోస్ట్