ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై 'క్రైమ్ ట్యాక్స్'

52చూసినవారు
ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై 'క్రైమ్ ట్యాక్స్'
తమిళనాడులోని వడక్కలూర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి కొన్ని తరాల నుంచి 'కుట్ర వరీ'(క్రైమ్ ట్యాక్స్) విధిస్తున్నారు. చెల్లించకపోతే గ్రామంలోకి అనుమతి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇంటింటికీ తిరిగి తప్పు చేశానని క్షమాపణలు చెప్పాలి. గ్రామపంచాయతీ వద్ద క్షమాపణ చెప్పి రూ.500 ట్యాక్స్ చెల్లించాలి. కొందరు దీన్ని తప్పుపడుతుంటే ఆ ట్యాక్స్ ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తామని, ఇందులో తప్పేం లేదని గ్రామ పెద్దలంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్