‘థాంక్యూ సర్‌’ అన్నందుకు విమానంలో నుంచి మహిళను దించేశారు!

61చూసినవారు
‘థాంక్యూ సర్‌’ అన్నందుకు విమానంలో నుంచి మహిళను దించేశారు!
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విమానంలో మహిళా సిబ్బందిని ఓ ప్రయాణీకురాలు పొరపాటున పురుషుడిగా భావించి ‘థాంక్యూ సర్‌’ అని అంది. అంతే వెంటనే ఆ ప్రయాణీకురాలిని విమానం నుండి కిందికి దించేశారు…! తరువాత పొరపాటు తెలుసుకొని క్షమాపణలు కోరినా కానీ ఆ మహిళా సిబ్బంది సదరు ప్రయాణీకురాలి తల్లిని బిడ్డను కూడా విమానంలో ఎక్కనీయలేదు. ఈ విషయం బాధితురాలు సోషల్‌ మీడియా వేదికగా పంచుకొని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్