మద్యం తాగుతున్నట్టు డ్యాన్స్ చేసిన యువకుడు (వీడియో)

82చూసినవారు
ఇటీవల కాలంలో విచిత్ర విధానంలో యువత డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా పట్టాలెక్కుతున్నారు. అయితే, తాజాగా ఓ యువకుడు పెళ్లి ఊరేంగింపులో రెచ్చిపోయాడు. పెళ్లి ఊరేగింపులో ఆ యువకుడు మద్యం తాగుతున్నట్లు డ్యాన్స్ చేశాడు. చేతిలో మద్యం లేకుండానే మద్యం కలిపి తగినట్టు మ్యాజికల్ గా డ్యాన్స్ చేశాడు. దీంతో ఆ యువకుడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏం యాక్టింగ్ చేసావ్ బ్రదర్ అంటూ కామెంట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్