రేప్‌, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే

51చూసినవారు
రేప్‌, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే
మహిళలకు కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) ఈ మధ్య వారికి సడలింపులు కల్పిస్తోంది. తాజాగా ఆ దేశం అబార్షన్లపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతించేందుకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. గర్భందాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు చెప్పాలి. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి తీసుకురావాలని తీర్మానంలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్