బొగ్గుగనిలో ప్రమాదం.. 12 మంది మృతి!

64చూసినవారు
బొగ్గుగనిలో ప్రమాదం.. 12 మంది మృతి!
చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. 13 మంది గాయపడ్డారు. జిక్సీ నగర శివారులోని బొగ్గుగనిలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, ప్రమాదానికి గల కారణాలు తెలియాలని అధికారులు చెబుతున్నారు. ఘటన దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్