అత్యాచారాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలివే

77చూసినవారు
అత్యాచారాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలివే
* లలాభక్షం: కుళ్లిపోయిన వీర్యంతో నిండిన స‌ముద్రంలో పడేస్తారు.
* పుయోదకం: ఒక పెద్ద బావిలో మ‌లం, మూత్రం, ర‌క్తం, శ్లేష్మం నింపి ఎప్పటికీ వారిని అందులోనే ఉంచుతారు.
* సల్మలి: బాగా వేడిగా అగ్నికణంలా ఉన్న ఓ ఇనుప స్తంభాన్ని నగ్నంగా కౌగిలించుకోమని చెప్పి కొరడాలతో కొడుతుంటారు.
* వజ్రకంఠకసలి: సూదుల్లా ఉన్న పెద్ద లోహాలను శరీరంలోకి గుచ్చి వాటితో మనిషిని పైకిలేపి గాల్లో వేలాడదీసి శరీరాన్ని ఛిద్రం చేస్తారు.

ట్యాగ్స్ :