ఆదిలాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సంఘ భవన అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూనే ఉంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం మున్నూరు కాపు సంఘ భవనం మౌలిక సదుపాయాల కోసం 9. 50 లక్షల నిధుల వ్యయంతో ఎంపీ నగేష్, సంఘం నాయకులు తో కలిసి భూమి పూజ ఆయన చేశారు. సాధ్యమైనంతవరకు ఆయా సంఘ భవనాలను సైతం మౌలిక వసతుల కోసం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పార్టీ నాయకులు జోగురవి, ఆకుల ప్రవీణ్, తదితరులున్నారు