ఆదిలాబాద్: అర్జీలను స్వీకరించిన ట్రైనీ కలెక్టర్

81చూసినవారు
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ అబిగ్యాన్ మాలవీయ సూచించారు. సోమవారం ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో వినోద్ కుమార్, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్