హెచ్-1 సంఘంకు ఐ. ఎన్. టి. యు. సీ తో సంబంధం లేదు

75చూసినవారు
వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం (హెచ్-1)కు ఐ. ఎన్. టి. యు. సీ తో సంబంధం లేదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మునిగేల నర్సింగ్ స్పష్టం చేశారు. వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం (3194) జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ కలిసి ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మాట్లాడారు. హెచ్-1 సంఘం బిఆర్ఎస్ కెవి అనుబంధం ఉన్న సంఘమని అన్నారు. ఆ సంఘం వారు ఐ. ఎన్. టి. యు. సీ పేరు వాడుకుంటున్నారని ఇది సరైన విధానం కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్