అవిశ్వాస తీర్మానాన్ని పరిశీలించిన ఎస్పీ

79చూసినవారు
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన పరిస్థితిని జిల్లా ఎస్పీ గౌష్ అలం స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయానికి గురువారం వచ్చిన ఎస్పీ ఇక్కడి భద్రత ఏర్పాట్లపై డిఎస్పీ జీవన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సమావేశం పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్