రైల్వే లైన్ సాధన దీక్షలకు మున్నూరు కాపు సంఘం మద్దతు

66చూసినవారు
ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేయాలని తాలుక మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాళ్ళ విట్టల్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలకు శనివారం మున్నూరు కాపు సంఘం సభ్యులు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. రైల్వే లైన్ ఏర్పడితే అదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్