పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

67చూసినవారు
తలమడుగు మండలంలోని పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సుంకిడి ఉన్నత పాఠశాలలో ఆనందోత్సావాల నడుమ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలతో పాటు విద్యార్థులు బతుకమ్మ పాటలపై ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాఠశాల హెచ్ఎం రామేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్