నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

62చూసినవారు
నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా
మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పిటిషన్‌పై విచారణ సోమవారం వాయిదా పడింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉన్నారు. దాంతో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్