కాల్పులు జరిగిన చోటే ట్రంప్‌ మరో సభ

60చూసినవారు
కాల్పులు జరిగిన చోటే ట్రంప్‌ మరో సభ
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో మరో సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బట్లర్‌కు వస్తున్నానంటూ తనపై కాల్పులు జరిగినప్పటి ఫోటోను ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్