ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దు కావడంతో చిక్కుల్లో పడ్డ అఫ్గాన్

76చూసినవారు
ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దు కావడంతో చిక్కుల్లో పడ్డ అఫ్గాన్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అఫ్గాన్‌స్థాన్ జట్టు చిక్కుల్లో పడింది. దీంతో గ్రూప్ A నుంచి ఆసీస్ జట్లు సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలో రెండో బెర్తు రేసులో అఫ్గాన్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే నెట్‌రన్‌రేట్ ప్రకారం సఫారీ జట్టుకే ఎక్కువ అవకాశం ఉంది. ఇక ఇవాళ ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్