21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో

85చూసినవారు
21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే చెన్నైలో 21 ఏళ్ల తర్వాత నిర్వహించారు. 92వ వార్షికోత్సవం సందర్భంగా మెరీనా బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు.

ట్యాగ్స్ :