గోన గన్నారెడ్డి, కోనంగి నవలలను రచించిన అడివి బాపిరాజు

79చూసినవారు
గోన గన్నారెడ్డి, కోనంగి నవలలను రచించిన అడివి బాపిరాజు
అడివి బాపిరాజు రేడియో నాటకాలు కూడా అద్భుతంగా రాసి వాటిలో నటించారు. ఇంకా వీరు ఆకాశవాణి సలహాదారునిగా కూడా పనిచేశారు. వీరు “మీజాన్” దినపత్రిక “త్రివేణి” పత్రికలకు సంపాదక వర్గం బాధ్యతలు చేపట్టి అన్ని విధాల పోటీ ప్రపంచంలో ముందుండి నడిపించి కళ్ళముందు కదలాడే వార్తలను, కథనాలను ప్రచురించి మంచి పేరు సంపాదించారు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు.

సంబంధిత పోస్ట్