స్వాతంత్య్ర సమరయోధునిగా జైలుకి వెళ్లిన అడివి బాపిరాజు

79చూసినవారు
స్వాతంత్య్ర సమరయోధునిగా జైలుకి వెళ్లిన అడివి బాపిరాజు
అడివి బాపిరాజు స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు జీవితం కూడా గడిపారు. బాపిరాజు గారు జైలులో ఉన్నప్పుడు భార్య వీరిని చూడడానికి వస్తే ఆమె ఖద్దరు చీర కట్టుకొని రాలేదని ఆమెతో మాట్లాడలేదు. దాంతో ఆమె ఇంటికి వచ్చి చాలా బాధపడ్డారు. ఇది ఆయన దేశ భక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే తాను అనుభవించిన జైలు జీవితాన్ని “తొలకరి” అనే ఒక నవలగా మలచి చిత్రీకరించారు. ఈ నవలలో తన పాత్రని బాపిరాజు అద్భుతంగా పోషించారు.

సంబంధిత పోస్ట్