అల్‌జజీరా’ కార్యాలయాలను శాశ్వతంగా మూసివేయనున్నాం : ఇజ్రాయిల్‌

83చూసినవారు
అల్‌జజీరా’ కార్యాలయాలను శాశ్వతంగా మూసివేయనున్నాం : ఇజ్రాయిల్‌
ఖతార్‌ మీడియా అల్‌జజీరాను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. అల్‌జజీరా స్థానిక కార్యాలయాలను మూసివేయడానికి తమ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమలులోకి వస్తుంది, తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేస్తారా అనే వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్